బహుముఖీన నల్లాని రాజేశ్వరి గారు
ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త, రచయిత్రి, కవయిత్రి, కాలమిస్ట్ నల్లాని రాజేశ్వరి గారు బహుముఖ సేవలందిస్తున్నారు. అనంతపురం జిల్లా బాలల సంక్షేమ సమితి (సి.డబ్ల్యు.సి)చైర్ పర్సన్ గా 2018-2021 కాలంలో విశేష సేవలందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2015 లో "రాజ్య మహిళా సమ్మాన్" అవార్డు అందుకున్నారు. శ్రీ వేంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటి కార్యదర్శిగా, ఉదయ్ విద్యాసంస్థల వ్యవస్థాపకురాలిగా, నల్లాని రాజేశ్వరి ఇన్షియేటివ్ ఫాండేషన్ (NRI Foundation) చైర్ పర్సన్ గా సాహిత్య, సాంస్క్రతిక, సామాజిక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. వివిధరంగాల్లో స్ఫూర్తిదాయకమైన సేవలందిస్తున్న పలువురిని గుర్తించి ప్రతి ఏటా పదిమందికి అవార్డులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ(సోషియాలజీ), బి.ఎడ్ పూర్తి చేసి పి.హెచ్.డి, పరిశోధన కొనసాగిస్తున్నారు. బాలికా విద్య, బాలల హక్కుల పరిరక్షణ, మహిళా సాధికారత, ప్రజారోగ్యం, నైతిక విలువల పెంపు, భారతీయ సంస్క్రతి, సంప్రదాయాలు తదితర అంశాలపై ప్రముఖ తెలుగు దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో పలు వ్యాసాలు రాస్తున్నారు. etc...
Services & Awards
Republic Day Award 2021
Recipient of Republic Day Award on 26th January, 2021 at Police Parade Grounds, from District Collector, Sri Gandham Chandrudu, I.A.S., Ananthapuramu
Govt. of A.P. – Visishta Mahila Award 2018
Award presented on International Women Day, 8th March, 2018 at Amaravathi, Andhra Pradesh by Hon’ble Chief Minister.
Govt. of Telangana – Bathukamma Award 2017
Bathukamma Award at Potti Sreeramulu Telugu University, Hyderabad, Telangana presented by Hon’ble Vice-Chancellor Prof. S.V. Satyanarayana on 22-23 Sep, 2017.
Govt. of A.P. - Ugadi Puraskar 2017
Department of Language & Culture, Govt. of A.P. presented Sri Hevalambi Ugadi Puraskar on 29th March, 2017 at Thummalapalli Kalakshetram, Vijayawada by Hon’ble Chief Minister Sri Nara Chandra Babu Naidu.
"Andhra Pradesh Sahithya Academy Vishista Puraskaram" Award-2024 , received on 11th Jan, 2024 at Eluru, Andhra Pradesh.
"Telugu Bashaseva Prathiba Puraskar" Award-2024 , Presented by Andhra Pradesh Adikara Basha Sangam on 9th Jan, 2024 at Anantapuram JNTU Auditorium,
"Seva Ratna" Award-2023 , Presented by Akkineni Foundation of America (AFA) on 23rd October, 2023 at Sri Venkateswara Vignan Mandiram.
Govt. of A.P - Krishna Pushkara Sahithi Award 2016,
Presented by Department of Language & Culture, Govt. of A.P. presented this award in the occasion of Krishna Pushkaram during August, 12-23rd 2016 at Z.P. Hall, Anantapur by Minister Sri Palle Raghunatha Reddy & Govt. Chief Whip Sri Kalava Srinivas.
“A.P. State Bal Sevak” Award - 2015 presented by Joint Director, Juvenile Welfare, Correctional Services & Welfare of Street Children, Govt. of Andhra Pradesh at Hotel Swarna Palace, Vijayawada, A.P. on 06.03.2016.
“A.P. State Seva Ratna” Award 2015, for service to Society presented by A.P. High Court Judge Justice Challa Kodanda Ram, Retd. Justice B. Chandrakumar & Telugu University former Vice-Chancellor Prof. N. Gopi at Sundaraiah Vignana Kendram, Hyderabad on 12.02.2016.
“Rajya Mahila Samman” Award 2014, Union Ministry of Women & Child Development, Govt. of India and presented by Sri Nara Chandra Babu Naidu, Hon’ble Chief Minister of A.P. on International Women’s Day during March, 2015.
“District Bala Sevak” Award 2014 by Ananthapuramu District Child Welfare Committee & Help NGO on 20th November, 2014.
“Best Poetess” Ugadi Award from Vennela Literary Organisation in the year 2013.
“Mahila Ratna” Puraskar by Hon ‘ble High Court Judge Justice B. Chandra Kumar on 8th March 2012.
“Vidya Ratna” Award by Jnanapeeth Awardee Dr C. Narayana Reddy at Ravindra Bharathi, Hyderabad on 10th December 2011.
Photo Gallery

Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View more
Photo
View moreAbout Us
బహుముఖీన నల్లాని రాజేశ్వరి గారు
ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త, రచయిత్రి, కవయిత్రి, కాలమిస్ట్ నల్లాని రాజేశ్వరి గారు బహుముఖ సేవలందిస్తున్నారు. అనంతపురం జిల్లా బాలల సంక్షేమ సమితి (సి.డబ్ల్యు.సి)చైర్ పర్సన్ గా 2018-2021 కాలంలో విశేష సేవలందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2015 లో "రాజ్య మహిళా సమ్మాన్" అవార్డు అందుకున్నారు. శ్రీ వేంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటి కార్యదర్శిగా, ఉదయ్ విద్యాసంస్థల వ్యవస్థాపకురాలిగా, నల్లాని రాజేశ్వరి ఇన్షియేటివ్ ఫాండేషన్ (NRI Foundation) చైర్ పర్సన్ గా సాహిత్య, సాంస్క్రతిక, సామాజిక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. వివిధరంగాల్లో స్ఫూర్తిదాయకమైన సేవలందిస్తున్న పలువురిని గుర్తించి ప్రతి ఏటా పదిమందికి అవార్డులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ(సోషియాలజీ), బి.ఎడ్ పూర్తి చేసి పి.హెచ్.డి, పరిశోధన కొనసాగిస్తున్నారు. బాలికా విద్య, బాలల హక్కుల పరిరక్షణ, మహిళా సాధికారత, ప్రజారోగ్యం, నైతిక విలువల పెంపు, భారతీయ సంస్క్రతి, సంప్రదాయాలు తదితర అంశాలపై ప్రముఖ తెలుగు దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో పలు వ్యాసాలు రాస్తున్నారు. టిటిడి ప్రచురిస్తున్న "సప్తగిరి" మాసపత్రికలో "బాలనీతి" శీర్షికతో బాలల కథలు, స్ఫూర్తిదాయక వ్యాసాలు రాస్తున్నారు. నల్లాని రాజేశ్వరి సామాజిక వ్యాసాల సంపుటి "సాధికారత" పుస్తకాన్ని 2019 జూలైలో అప్పటి ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఢిల్లీ లో ఆవిష్కరించారు. నల్లాని స్వీయ కవితాసంపుటి "బంగారుతల్లి" పుస్తకాన్ని 2021 లో అప్పటి "తానా" అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, పూర్య అద్యక్షులు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్, మాజీ మంత్రి మండలి బుద్ద ప్రసాద్, తదితరులు తిరుపతిలో ఆవిష్కరించారు.
ఆమె సేవలకు గుర్తింపుగా విద్యారత్న , సేవారత్న, మహిళారత్న, బాలసేవక్ తదితర అవార్డులు, బిరుదులతో పలు సంస్థలు సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశిష్ట మహిళ అవార్డు-2018, ఉగాది పురస్కారం 2017 అందించి గౌరవించింది. తెలంగాణ ప్రభుత్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్క్రతిక శాఖలు సంయుక్తంగా 2017లో బతుకమ్మ పురస్కారంతో పాటు ఉత్తమ కవయిత్రి గా విశిష్ట అవార్డులతో సత్కరించాయి. హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 2017 డిసెంబర్ లో తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ కవయిత్రి గా సత్కరించింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల సందర్భంగా 2023 జూన్24, 25వ తేదీలలో తానా-తెలుగు పరివ్యాప్తి కమిటీ ఆధ్వర్యంలో ప్రవాస బాలలకు అంతర్జాలంలో నిర్వహించిన "కధాకేలి" పోటీలకు జ్యూరి సభ్యురాలిగా నల్లాని రాజేశ్వరి వ్యవహరించారు. తానా తెలుగు తేజం పోటీలకు న్యాయనిర్ణేతగా 2022 జూన్ 4,5, తేదీలలో జూమ్ ద్వారా సేవలందించారు. తానా-ప్రపంచ సాహిత్య వేదిక 2021 ఏప్రిల్ 10,11, తేదీలలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహా కవిసమ్మేళనంలో ఫ్రాన్స్ ప్రతినిధుల సభకు జూమ్ ద్వారా ముఖ్య అతిధిగా హాజరై తనదైన శైలిలో ప్రసంగించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాతీయ మహిళా కమిషన్ రజతోత్సవ వేడుకల సందర్బంగా 2018 జనవరి 31 న ఢిల్లీ విజ్ఞాన్ భవన్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రతినిధిగా కీలకోపన్యాసం చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. జాతీయ మహిళా కమిషన్, తెలంగాణ రాష్ట మహిళా కమిషన్ సంయుక్తంగా హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ మహిళా విధానం ముసాయిదా-2016 సంప్రదింపుల సమావేశంలో పాల్గొని పలు కీలక సూచనలు చేశారు.
ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త, రచయిత్రి నల్లాని రాజేశ్వరి అంతర్జాతీయ "సేవారత్న" అవార్డును అందుకున్నారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా(ఏఎఫ్ ఏ)వ్యవస్ధాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్, అధ్యక్షులు మురళి వెన్నెం, కార్యదర్శి రవి కొండవోలు 2023 అక్టోబర్ 23వ తేది గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ణానమందిరంలో జరిగిన అక్కినేని శతజయంతి ఉత్సవాల్లో అవార్డును ప్రదానం చేశారు.
Contact Us
Nallani Rajeswari
M.A., B.Ed., (Ph.D.,) PGDCA., Columnist & Social Activist
Chairperson : Nallani Rajeswari Foundation (NRI Foundation)
Director General : Centre for Women & Children (CWC)
Managing Partner : Sree Raja Rajeswari Constructions (SRR Constructions)
Address :# 6-3-249-1, Ram Nagar, ANANTHAPUR - 515004, Andhra Pradesh, INDIA
Mobile & Whatsapp : 99086 02443
Email : nallanirajeswari9@gmail.com